
Mana Prapancham మన ప్రపంచం (దుప్పల రవికుమార్)
వారం వారం వ్యాఖ్యానం
₹200.00
Out of stock
శ్రీకాకుళంలో ప్రధాన స్రవంతి పత్రికలకు ధీటుగా ప్రతి సాయంత్రం వెలువడుతున్న 'సత్యం' సంచలన సాయంకాల దినపత్రికలో దాదాపుగా రెండేళ్లుగా ప్రచురితమైన శీర్షికా వ్యాసాల సంకలనమే ఈ 'మన ప్రపంచం'. వారం వారం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానంగా వెలువడిన ఈ వీక్లీ కాలం కొద్ది వారాలలోనే మీడియా పనితీరును విశ్లేషణాత్మకంగా ఎండగట్టడం మొదలుపెట్టింది. నాలుగో ఎస్టేట్ గా తనను తాను వర్ణించుకుంటున్న మీడియా పనితీరులో మాత్రం ఫక్తు కార్పొరేట్ సంస్థగా వ్యవహరిస్తుండడం సమకాలీన విషాద వాస్తవం. దీనిపై ఎక్కుపెట్టిన వమర్శనాస్త్రమే ఈ పుస్తకం.


